Friday, September 13, 2013

చేత వెన్న ముద్ద

చేత వెన్న ముద్ద

చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ 
బంగారు మొలత్రాడు, పట్టుదట్టి 
సందిట తాయెతులు, సరిమువ్వ గజ్జలు 
చిన్ని కృష్ణా నిన్ను, చేరికొలుతు.

అమ్మ

అమ్మ 
  1. అమృతంలాంటి ప్రేమను చూపించేది అమ్మ. 
  2. ఆప్యాయతా అనురాగానికి ప్రతిరూపం అమ్మ. 
  3. తల్లిని మించిన దైవము లెదు. 

Related Posts Plugin for WordPress, Blogger...

THIS WEEK'S BALAVINODHAM POPULAR POSTS

Math in a minute